ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా! | Prince William daughter's name Diana | Sakshi
Sakshi News home page

ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!

May 5 2015 2:21 AM | Updated on Sep 3 2017 1:25 AM

ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!

ప్రిన్స్ విలియం కూతురి పేరు డయానా!

బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన నవజాత ఆడ శిశువుకు చార్లెట్ ఎలిజబెత్ డయానా అని నామకరణం చేశారు.

లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి అడుగుపెట్టిన నవజాత ఆడ శిశువుకు చార్లెట్ ఎలిజబెత్ డయానా అని నామకరణం చేశారు. ప్రజల కోరికమేరకు తల్లిదండ్రులు ప్రిన్స్ విలియం, కేట్‌లు చిన్నారికి సోమవారం ఆ పేరు పెట్టారు. దివంగత యువరాణి, విలియం తల్లి డయానా స్మృత్యర్థం పాప పేరులో ఆమె పేరు చేరుస్తారని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. పాప పుట్టినందుకు గుర్తుగా లండన్‌లో సైన్యం తుపాకుల వందనం తదితర వేడుకలు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement