విశ్వాస పరీక్షలో మే గెలుపు | 'No stone will be left unturned' in Grenfell Tower inquiry, says PM | Sakshi
Sakshi News home page

విశ్వాస పరీక్షలో మే గెలుపు

Jun 30 2017 1:32 AM | Updated on Sep 5 2017 2:46 PM

బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే తన తొలి విశ్వాస పరీక్షలో గట్టెక్కారు.

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే తన తొలి విశ్వాస పరీక్షలో గట్టెక్కారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో థెరిసాకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 309 ఓట్లు పడ్డాయి. మైనారిటీ ప్రభుత్వ అధినేతగా ఆమె ఎదుర్కొన్న తొలి పెద్ద పరీక్ష ఇదే. డెమోక్రటిక్‌ యూనియనిస్ట్‌ పార్టీ(డీయూపీ) మద్దతుతోనే ఆమె విజయం సాధ్యమైందని భావిస్తున్నారు. రాణి ప్రసంగంలో పొందుపర్చాల్సిన పార్లమెంటరీ ఎజెండాపై ఈ విశ్వాస పరీక్ష జరిగింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement