ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో మేక్రాన్‌ హవా! | McCrun Hawwa in France's parliament elections | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో మేక్రాన్‌ హవా!

Jun 12 2017 2:33 AM | Updated on Sep 5 2017 1:22 PM

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో మేక్రాన్‌ హవా!

ఫ్రాన్స్‌ పార్లమెంటు ఎన్నికల్లో మేక్రాన్‌ హవా!

ఫ్రాన్స్‌ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన తొలి రౌండ్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు మేక్రాన్‌కు చెందిన ఆర్‌ఈఎం పార్టీ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

పారిస్‌: ఫ్రాన్స్‌ పార్లమెంట్‌కు  ఆదివారం జరిగిన తొలి రౌండ్‌ ఎన్నికల్లో అధ్యక్షుడు మేక్రాన్‌కు చెందిన ఆర్‌ఈఎం పార్టీ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మేక్రాన్‌ పార్టీకి 30 శాతం ఓట్లు పడే అవకాశం ఉందనీ, కొందరు ఎంపీలు తొలిదశలోనే విజయం సాధించొచ్చని ఒపీనియన్‌ పోల్స్‌లో వెల్లడైంది. 577 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మేక్రాన్‌కు చెందిన ఆర్‌ఈఎం పార్టీ 400 వరకు సీట్లను గెలుచుకోవచ్చని అంచనా.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement