ఆకాశగంగలా మొదలై.. విధ్వంసం | Huge Waterspout Forms Off Italian Coast, Caught On Camera | Sakshi
Sakshi News home page

ఆకాశగంగలా మొదలై.. విధ్వంసం

Dec 5 2017 3:18 PM | Updated on Dec 6 2017 10:25 AM

Huge Waterspout Forms Off Italian Coast, Caught On Camera - Sakshi

శాన్‌రెమో : ఇటలీలోని శాన్‌రెమో ప్రజలు ఈ నెల 1వ తేదీన ఆకాశంలో అద్భుతాన్ని చూశారు. మేఘాల నుంచి జీవధారలా సముద్రంలో పడుతుండటాన్ని దృశ్యాన్ని చూసిన శాన్‌రెమో ప్రజలు తొలుత ఆశ్చర్యానికి గురయ్యారు. అంతలోనే టోర్నడోగా మారిన మధుర క్షణం నగరంలో విధ్వంసం సృష్టించింది.

భీకర గాలులతో విరుచుకుపడింది. దీంతో భవనాలు, ఇతర నిర్మాణాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ఆకాశగంగలా వచ్చిన టోర్నడోకు సంబంధించిన దృశ్యాలను శాన్‌రెమో ప్రజలు ఫోన్లలో చిత్రీకరించి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement