6 కోట్ల ఏళ్ల చేప..  | Fossils Discovered from the Day the Dinosaurs Died 66 Million Years ago | Sakshi
Sakshi News home page

6 కోట్ల ఏళ్ల చేప.. 

Apr 7 2019 4:04 AM | Updated on Apr 7 2019 4:26 AM

Fossils Discovered from the Day the Dinosaurs Died 66 Million Years ago - Sakshi

ఈ శిలాజం 6 కోట్ల సంవత్సరాల కిందటి ఓ చేపది. అమెరికాలోని కన్సస్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు రాబర్ట్‌ డీపాల్మా, ఆయన సహచరులు కలసి చాలా జీవులకు చెందిన అరుదైన శిలాజాలను వెలికితీశారు. 6 కోట్ల ఏళ్ల కిందట భూమిని ఓ గ్రహశకలం ఢీకొన్నప్పుడు దాదాపు 75 శాతం జంతు, వృక్ష జాతులు అంతరించిపోయాయి. ఈ విపత్తు వల్లే డైనోసార్లు కూడా అంతరించిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పలు జాతులకు చెందిన జంతువులు, చేపలు కూడా చనిపోయాయి. అవన్నీ శిలాజంగా మారి ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. నార్త్‌ డకోటా ప్రాంతంలో దీన్ని పరిశోధకులు గుర్తించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement