ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసింది... | Electric Aircraft perfect ... | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసింది...

Apr 26 2014 1:05 AM | Updated on Sep 5 2018 2:17 PM

ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసింది... - Sakshi

ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చేసింది...

విద్యుత్‌తో నడిచే వాహనాలను మనం చూసుంటాం. కానీ, ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్. 30 కిలోవాట్ల సామర్థ్యముండే రెండు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజన్లతో పనిచేసే ఈ బుల్లి విమానం గంటకు 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

విద్యుత్‌తో నడిచే వాహనాలను మనం చూసుంటాం. కానీ, ఇక్కడ ఉన్నది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్. 30 కిలోవాట్ల సామర్థ్యముండే రెండు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఇంజన్లతో పనిచేసే ఈ బుల్లి విమానం గంటకు 177 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.‘ఈ-ఫ్యాన్’గా పిలవబడే ఈ కొత్త విమానాన్ని ప్రఖ్యాత విమానతయారీ సంస్థ ఎయిర్‌బస్ రూపొందించింది.

దక్షిణ ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్ నగరంలోని విమానాశ్రయం లో శుక్రవారం తొలిసారిగా విజయవంతంగా పరీక్షిం చారు. త్వరలో రెండు సీట్లు ఉండే విమానాలను తయారుచేసి వైమానిక శిక్షణ సంస్థలకు విక్రయించాలని కంపెనీ భావిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement