బ్రిటన్ ఈయూలోనే ఉండాలి: అమెరికా | Britain should be in the EU : United States | Sakshi
Sakshi News home page

బ్రిటన్ ఈయూలోనే ఉండాలి: అమెరికా

Apr 23 2016 1:45 AM | Updated on Apr 4 2019 5:04 PM

బ్రిటన్ ఈయూలోనే ఉండాలి: అమెరికా - Sakshi

బ్రిటన్ ఈయూలోనే ఉండాలి: అమెరికా

బ్రిటన్ యూరోపియన్ యూనియన్(ఈయూ)లోనే కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా తన బ్రిటన్ పర్యటన సందర్భంగా కోరారు.

లండన్: బ్రిటన్ యూరోపియన్ యూనియన్(ఈయూ)లోనే కొనసాగాలని అమెరికా అధ్యక్షుడు  ఒబామా తన బ్రిటన్ పర్యటన సందర్భంగా కోరారు. జూన్ 23న జరిగే రెఫరెండమ్‌లో.. బ్రిటన్ ఈయూలో ఉండాలనే ఓటేయాలని  ‘డైలీ టెలిగ్రాఫ్ ’రాసిన వ్యాసంలో విజ్ఞప్తి చేశారు.  వచ్చే నెలాఖర్లో జపాన్‌లో జరిగే జీ7 దేశాల కూటమి భేటీ తర్వాత ఒబామా..  అమెరికా అణుబాంబు దాడిలో ధ్వంసమైన హిరోషిమా నగరాన్ని సందర్శించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement