చేపలతో విందు.. పసందు.. | As jolly as dinner with fish | Sakshi
Sakshi News home page

చేపలతో విందు.. పసందు..

Sep 7 2014 11:38 PM | Updated on Sep 2 2017 1:01 PM

చేపలతో విందు.. పసందు..

చేపలతో విందు.. పసందు..

చూస్తేనే తెలియడం లేదా.. విశేషమేంటో.. చేపలతో కలిసి డిన్నర్.. చైనాలోని టియాన్‌జిన్‌లో ఉన్న పోలార్ ఓషియన్ వరల్డ్‌కు వెళ్తే..

చూస్తేనే తెలియడం లేదా.. విశేషమేంటో.. చేపలతో కలిసి డిన్నర్..  చైనాలోని టియాన్‌జిన్‌లో ఉన్న పోలార్ ఓషియన్ వరల్డ్‌కు వెళ్తే.. మనమూ ఈ వినూత్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.

ఓషియన్ వరల్డ్‌లో నీటి అడుగున ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఓషియన్ వరల్డ్‌లో అన్ని రకాల చేపలతోపాటు తాబేళ్లు, మంచు ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. చేపలను చూస్తూ.. ప్లేట్లోని చేపలను లాగించేయొచ్చన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement