గ్రామీ అవార్డుల్లో అడెలె హవా | Adele's won 5 Grammys including Song Of The Year and Album Of The Year | Sakshi
Sakshi News home page

గ్రామీ అవార్డుల్లో అడెలె హవా

Feb 13 2017 11:36 AM | Updated on Sep 5 2017 3:37 AM

గ్రామీ అవార్డుల్లో అడెలె హవా

గ్రామీ అవార్డుల్లో అడెలె హవా

సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది

లాస్‌ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’  పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 59వ ‘గ్రామీ’ అవార్డుల్లో పాప్‌ సింగర్‌ అడెలె ఐదు అవార్డులు గెలుపొంది సత్తాచాటారు. ఆమెకు ఆల్బమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌(25), రికార్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌(హలో), సాంగ్‌ ఆఫ్‌ ద ఇయర్‌(హలో) అవార్డులతో పాటు.. బెస్ట్‌ పాప్‌ సోలో పర్ఫామెన్స్‌, బెస్ట్‌ పాప్‌ ఓకల్‌ ఆల్బమ్‌ అవార్డులను సొంతం చేసుకున్నారు.

9 విభాగాల్లో నామినేషన్‌ పొందిన బియోన్స్‌.. బెస్ట్‌ మ్యూజిక్‌ వీడియో, కాంటెంపరరీ ఆల్బమ్‌ అవార్డులను గెలుచుకున్నారు. డేవిడ్‌ బొవీకి నాలుగు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రాక్‌ సాంగ్‌(బ్లాక్‌స్టార్‌), ఉత్తమ రాక్‌ పర్ఫామెన్స్‌(బ్లాక్‌స్టార్‌) అవార్డులు డేవిడ్‌ బొవీకి దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement