అమెరికాలో కాల్పుల కలకలం

7 killed in shooting at Oklahoma and Los Angeles - Sakshi

లాస్‌ ఏంజలస్‌/ఒక్లహామా: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. సోమవారం రెండు వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 7 మంది మృతిచెందగా, 6 మంది గాయపడ్డారు. మొదటి ఘటన లాస్‌ ఏంజలస్‌కు 320 కిలోమీటర్ల దూరంలోని ఫ్రెస్నోలో జరిగింది. ఇక్కడ కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.  మరోఘటన ఒక్లహామాలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌ వద్ద జరిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top