రష్యాలో భూకంపం | 7.0-magnitude quake strikes eastern Russia: USGS | Sakshi
Sakshi News home page

రష్యాలో భూకంపం

Jan 30 2016 10:04 AM | Updated on Aug 24 2018 7:34 PM

రష్యాలో భూకంపం - Sakshi

రష్యాలో భూకంపం

తూర్పు రష్యాలో శనివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు అయింది.

హాంగ్కాంగ్ : తూర్పు రష్యాలో శనివారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు అయింది. ఈ మేరు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రష్యా యోలిజీవో పట్టణానికి 95 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ భూకంప ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొంది. సునామీ విపత్తు వచ్చే అవకాశం లేదని ది నేషనల్ అండ్ పసిఫిక్ వార్నింగ్ సెంటర్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement