మృత్యుంజయుడు | 4 month-old 'miracle' child emerges from rubble after Nepal earthquake | Sakshi
Sakshi News home page

మృత్యుంజయుడు

May 1 2015 1:20 AM | Updated on Oct 20 2018 6:37 PM

మృత్యుంజయుడు - Sakshi

మృత్యుంజయుడు

నేపాల్‌ను కుదిపేసి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న శనివారం నాటి భూకంప విలయం నుంచి క్షేమంగా బయటపడిన బుడతడు వీడు.

నేపాల్‌ను కుదిపేసి వేలాదిమందిని పొట్టనపెట్టుకున్న శనివారం నాటి భూకంప విలయం నుంచి క్షేమంగా బయటపడిన బుడతడు వీడు. సోనిత్ అవల్ అనే ఈ నాలుగు నెలల పిల్లాడిని భక్తాపూర్‌లోని ఓ ఇంటి శకలాలను తొలగించి ఆదివారం వెలికితీశారు. 20 గంటలపాటు శిథిలాల కింద ఉన్నా కూడా.. బాలుడు సురక్షితంగా బయటపడటంతో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని గురువారం విడుదల చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement