అల్జీరియాలోని లాఘట్ ప్రావిన్సులో శనివారం ఒక బస్సు ట్రక్కును ఢీకొనడంతో 33 మంది దుర్మరణం పాలయ్యారు.
అల్జీర్స్: అల్జీరియాలోని లాఘట్ ప్రావిన్సులో శనివారం ఒక బస్సు ట్రక్కును ఢీకొనడంతో 33 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ 22 మందిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం బస్సులో మంటలు చెలరేగాయి.