సెల్‌ఫోన్‌ పేలి బాలిక మృతి

14 Years Old Girl Died In Sleep After Cell Phone Battery explodes In Kazakhstan - Sakshi

కజకిస్తాన్‌ : సేల్‌ఫోన్‌ పేలి 14ఏళ్ల బాలిక మృతి చెందింది. రాత్రంతా ఫోన్‌కు చార్జింగ్‌ పెట్టి ఉండటంతో బ్యాటరీ హీట్‌ అయ్యి పేలింది. ఈ ఘటన కజకిస్తాన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు.. కజకిస్తాన్‌లోని బాస్టోబల్‌ అనే గ్రామానికి చెందిన అలువా అసెట్కిజీ అబ్జల్‌బెక్‌(14) రాత్రి పడుకునే ముందు ఫోన్‌లో పాటలు విని.. ఆ తర్వాత ఫోన్‌కి చార్జీంగ్‌ పెట్టి తల దగ్గర పెట్టుకుని పడుకుంది. దీంతో రాత్రి సమయంలో ఫోన్‌ పేలడంతో బాలిక తలకు బలంగా గాయాలై చనిపోయింది. అయితే ఆ సమయంలో ఫోన్‌ చార్జీంగ్‌ పెట్టడంతో బ్యాటరీ వేడెక్కడంతో ఫోన్‌ పేలి బాలిక మరణించినట్లు ఫొరేన్సిక్‌ అధికారులు వెల్లడించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top