ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో.. | Why This Software Engineer Turned Artist from Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ చదివినా, గ్రామాలపై ఇష్టంతో..

Apr 3 2017 10:38 AM | Updated on Mar 22 2019 1:41 PM

ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించింది.


చదివింది ఇంజినీరింగ్‌..తర్వాత క్రియేటివిటీకి దగ్గరగా ఉంటుందని ఇంటీరియర్‌ డెకరేటర్‌గా పని చేసినా ఏదో అసంతృప్తి. ఎందుకో యాంత్రిక జీవితానికి అలవాటుపడటం అమెకు నచ్చలేదు. తన చిన్నతనంలో పల్లెల్లో జీవనశైలిపై తల్లిదండ్రులు, పెద్దలు చెప్పే కథలు ఆమెకు ఎంతగానో ప్రేరణనిచ్చాయి. ముఖ్యంగా దేశానికి పట్టుకొమ్మలైన గ్రామాల్లోని సంప్రదాయాలు, అక్కడి జీవన విధానం అంటే అమెకు అమితమైన ఆసక్తి. పేయింటింగ్స్‌ పై ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా, మంచి పేయింటింగ్‌ వేయాలన్న ఆసక్తి మాత్రం ఆమెకు ఎక్కువగా ఉండేది. దీంతో ఎంతగానో ఇష్టపడే పెయింటింగ్‌నే తన ప్రొఫెషన్‌గా మలుచుకుంది. అందులోనూ పల్లెల్లో జీవన విధానంపై ఆమె గీసిన చిత్రాలు ప్రతి ఒక్కరిని చిన్నతనంలోకి తీసుకువెళతాయి. ఆవిడే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, ఇంటీరియర్‌ డిజైనింగ్‌లలో డిగ్రీలు చేసినా, ప్రొఫెషనల్‌ పేయింటర్‌గా మారి పల్లెల్లోని వాతావరణాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న నైషితారెడ్డి కాసర్ల. 'పల్లెకు పోదాం' పేరిట ఐకాన్ ఆర్ట్ గ్యాలరీలో తను వేసిన చిత్రాలను ప్రదర్శించింది. తన పేయింటింగ్స్‌పై అమె మాటల్లోనే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement