ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్ | The minister's talasani daughter's wedding reception held | Sakshi
Sakshi News home page

ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్

Nov 14 2016 12:55 AM | Updated on Sep 4 2017 8:01 PM

ఘనంగా మంత్రి తలసాని కుమార్తె  వివాహ రిసెప్షన్

ఘనంగా మంత్రి తలసాని కుమార్తె వివాహ రిసెప్షన్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది.

ఆశీర్వాదం

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె వివాహ రిసెప్షన్ నోవాటెల్ హోటల్‌లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది.   సినీ నటులు  నందమూరి  బాలకృష్ణ, మహేశ్‌బాబు, పవన్‌కల్యాన్, నాగబాబు, రాజేంద్రప్రసాద్, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.   - సాక్షి, సిటీబ్యూరో

[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]




Advertisement
Advertisement
 
Advertisement
Advertisement