‘దయచేసి నన్ను వెతకకండి’.. | The disappearance of the married woman | Sakshi
Sakshi News home page

‘దయచేసి నన్ను వెతకకండి’..

Sep 29 2016 12:45 PM | Updated on Sep 4 2018 5:24 PM

దయచేసి నాకోసం వెతకకండి అని మెసేజ్ పెట్టి వివాహిత అదృశ్యమైంది.

దయచేసి నాకోసం వెతకకండి అని మెసేజ్ పెట్టి వివాహిత అదృశ్యమైంది. ఈ సంఘటన నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న జండారావు భార్య చందనాప్రతిమ(38) బుధవారం తన అన్న ఫోన్‌కు నాకోసం వెతకొద్దు అని మెసేజ్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లింది. దీంతో జేండారావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement