స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి | The boy was lying dead in the swimming pool | Sakshi
Sakshi News home page

స్విమ్మింగ్‌పూల్‌లో పడి బాలుడి మృతి

Mar 8 2016 9:50 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు.

ప్రమాదవశాత్తు స్విమ్మింగ్‌పూల్‌లో పడిన బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ఆసిఫ్‌నగర్‌కు చెందిన మొహమ్మద్ షోయబ్(14) అనే బాలుడు ఈత కొలనులో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement