సుదీర్ఘంగా సమావేశం కానున్న టీ కేబినెట్ | telangana cabinet will meet on saturday | Sakshi
Sakshi News home page

సుదీర్ఘంగా సమావేశం కానున్న టీ కేబినెట్

Jan 1 2016 8:11 PM | Updated on Apr 7 2019 3:47 PM

సుదీర్ఘంగా సమావేశం కానున్న టీ కేబినెట్ - Sakshi

సుదీర్ఘంగా సమావేశం కానున్న టీ కేబినెట్

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశాన్ని సుదీర్ఘంగా నిర్వహించనున్నారు. కేబినెట్ మీటింగ్కు అధికారులు భారీ ఎజెండాతో సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, టీఎస్పీఎస్సీ ద్వారా ఇటీవల వెలువడిన కొత్త నోటిఫికేషన్లు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement