స్టైల్స్ అండ్ వీవ్స్ | Styles and weaves | Sakshi
Sakshi News home page

స్టైల్స్ అండ్ వీవ్స్

Jan 27 2015 11:31 PM | Updated on Sep 2 2017 8:21 PM

స్టైల్స్ అండ్ వీవ్స్

స్టైల్స్ అండ్ వీవ్స్

వైవిధ్య రంగులు, డిజైన్లలో వస్త్రశ్రేణులు మగువ మెచ్చేలా ఉన్నాయి. అమీర్‌పేట కమ్మసంఘం హాల్‌లో మంగళవారం ప్రారంభమైన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2015’....

వైవిధ్య రంగులు, డిజైన్లలో వస్త్రశ్రేణులు మగువ మెచ్చేలా ఉన్నాయి. అమీర్‌పేట కమ్మసంఘం హాల్‌లో మంగళవారం ప్రారంభమైన ‘స్టైల్స్ అండ్ వీవ్స్-2015’ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌లో చీరలు, సల్వార్ సూట్స్ వంటివెన్నో ఆకట్టుకుంటున్నాయి. గురువారం వరకు అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వెరైటీలు కనువిందు చేస్తున్నాయి. వస్త్రశ్రేణులతో పాటు ఆభరణాలు, ఫర్నిషింగ్స్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులూ ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రారంభోత్సవంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ బీనామెహతా తళుక్కుమన్నారు.  
  సాక్షి, సిటీప్లస్

Advertisement
 
Advertisement
Advertisement