గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి | STO police attack on the gas filling station | Sakshi
Sakshi News home page

గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌పై ఎస్‌వోటీ పోలీసుల దాడి

Aug 25 2016 5:54 PM | Updated on Sep 4 2018 5:21 PM

అక్రమంగా గ్యాస్ నింపుతున్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.

అక్రమంగా గ్యాస్ నింపుతున్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. నగరంలోని బాలానగర్ పరిధిలోని రాజు కాలనీలో గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 25 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement