సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య | software employee suicide in hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

Jan 25 2016 8:24 AM | Updated on Nov 6 2018 7:56 PM

సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య - Sakshi

సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్ కొండాపూర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

మాదాపూర్: హైదరాబాద్ కొండాపూర్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. యూపీకి చెందిన లిపిమిశ్రా(26) డీఎల్‌ఎఫ్ టవర్స్‌లోని టిప్కో కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది.

ఇంద్రానగర్‌లోని ఉదయ్‌వెండ్ స్టార్ అపార్ట్‌మెంట్స్‌లో తాను ఉంటున్న ఫ్లాట్‌లో లిపిమిశ్రా రసాయనిక పొగ పెట్టుకుని ఊపిరాడక మృతి చెందింది. పెద్దలు ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement