సరూర్ నగర్లో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య | RTC employee commits suicide | Sakshi
Sakshi News home page

సరూర్ నగర్లో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

Jul 14 2014 10:00 AM | Updated on Nov 6 2018 7:53 PM

సరూర్ నగర్లో ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాద్ : సరూర్ నగర్లో ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్లాట్ రిజిస్టేషన్ విషయంలో అధికారులు వేధిస్తున్నారనే మనస్తాపంతో రమేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కరీంనగర్ వాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement