హయత్నగర్లో ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు.
హైదరాబాద్: హయత్నగర్లో ఓ యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కృష్ణ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేశాడు. బాలిక బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.