ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించిందని వాతావరణశాఖ తెలిపింది.
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి వ్యాపించిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ అల్ప పీడనద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం హైదారాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఖమ్మం, రంగారెడ్డి, తూర్పు