ట్రైడెంట్ హోటల్ ఎదుట బ్యాంకు సిబ్బంది ఆందోళన | punjab national bank employees protest at trident hotel hyderabad | Sakshi
Sakshi News home page

ట్రైడెంట్ హోటల్ ఎదుట బ్యాంకు సిబ్బంది ఆందోళన

Jun 10 2016 11:43 AM | Updated on Sep 4 2017 2:10 AM

మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ ముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది శుక్రవారం ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌సిటీ: మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్ ముందు పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది శుక్రవారం ఆందోళనకు దిగారు. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. బ్యాంకు సిబ్బంది ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రైడెంట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement