సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి- టీఎఫ్‌టీయూ | Please make nationwide general strike a big Success | Sakshi
Sakshi News home page

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి- టీఎఫ్‌టీయూ

Aug 30 2016 7:11 PM | Updated on Sep 4 2017 11:35 AM

సెప్టెంబర్ 2న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చారు.

 సెప్టెంబర్ 2న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (టీఎఫ్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణగుప్త పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చేపడుత్ను సార్వత్రికసమ్మె పోస్టర్‌ను ఎల్‌బీనగర్ రింగ్‌రోడ్డులో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి రెగ్యులరైజ్ చేయాలని, స్ధానికులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో వివక్ష లేకుండా సమాన వేతనం కల్పించాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement