హైదరాబాద్: సికింద్రాబాద్ బాటా బస్టాప్ వద్ద దారుణం జరిగింది. బస్సులో పిక్ పాకెటింగ్ కు పాల్పడ్డ దొంగను ఒక ప్రయాణికుడు దొంగను పట్టుకోవడంతో ఆగ్రహానికి గురైన దొంగ అతన్ని కత్తితో పొడిచి పరారయ్యాడు.
హైదరాబాద్: సికింద్రాబాద్ బాటా బస్టాప్ వద్ద దారుణం జరిగింది. బస్సులో పిక్ పాకెటింగ్ కు పాల్పడ్డ దొంగను ఒక ప్రయాణికుడు
దొంగను పట్టుకోవడంతో ఆగ్రహానికి గురైన దొంగ అతన్ని కత్తితో పొడిచి పరారయ్యాడు. దాడిలో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.