భారీ భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
హైదరాబాద్: c ప్రస్తుతం చంచల్‌గూడ జైళ్లో ఉన్న దీపక్ రెడ్డిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పూర్తి చేసిన అనంతరం తిరిగి కోర్టుకు తీసుకెళ్తామని పోలీసులు తెలిపారు.