అర్ధరాత్రి బైక్ రేసింగ్ | Midnight bike racing in Hyderabad | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి బైక్ రేసింగ్

Dec 6 2015 8:28 AM | Updated on Sep 4 2018 5:07 PM

నగరంలో అర్ధరాత్రి వేళల్లో బైక్ రేసింగ్ లతో కుర్రకారు రోడ్లపై హడలెత్తిస్తున్నారు.

హైదరాబాద్ : నగరంలో అర్ధరాత్రి వేళల్లో బైక్ రేసింగ్లతో కుర్రకారు రోడ్లపై హడలెత్తిస్తున్నారు. జూబ్లీ హిల్స్, కేబీఆర్ పార్కు, మాదాపూర్లలో పదుల సంఖ్యలో బైక్ రైడర్స్ రేస్లో పాల్గొన్నారు. ఖరీదైన స్పోర్ట్స్ బైకులతో రోడ్లపై నానా బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ యువకులు తప్పించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement