మజ్లిస్ పార్టీ నుంచి అనంతపురం జిల్లాకు చెందిన సీఎం ఇలియాస్‌ను బహిష్కరిస్తున్నట్లు
సిటీబ్యూరో: మజ్లిస్ పార్టీ నుంచి అనంతపురం జిల్లాకు చెందిన సీఎం ఇలియాస్‌ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రకటనలో తెలుపారు. అతనితో ఇకపై మజ్లిస్‌పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు.