'మొక్కలు నాటడమే కాదు.. రక్షించాలి' | KCR to review on haritaram after plants over state | Sakshi
Sakshi News home page

'మొక్కలు నాటడమే కాదు.. రక్షించాలి'

Aug 1 2016 7:50 PM | Updated on Aug 15 2018 9:35 PM

'మొక్కలు నాటడమే కాదు.. రక్షించాలి' - Sakshi

'మొక్కలు నాటడమే కాదు.. రక్షించాలి'

హరితహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: హరితహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హరితహారంలో భాగంగా రాష్ట్రమంతటా మొక్కలు నాటితే సరిపోదన్నారు.

నాటిన మొక్కలను సైతం రక్షించాల్సి అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ కోరకు అవసరమైతే ఫైరింజన్లు, వాటర్ ట్యాంకులను ఉపయోగించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement