‘క్రిస్‌గెతిన్స్‌’లో ప్రిన్స్‌ సందడి | hero prince mahesbabu hubbub in city | Sakshi
Sakshi News home page

‘క్రిస్‌గెతిన్స్‌’లో ప్రిన్స్‌ సందడి

Mar 17 2017 12:49 AM | Updated on Sep 5 2017 6:16 AM

‘క్రిస్‌గెతిన్స్‌’లో   ప్రిన్స్‌ సందడి

‘క్రిస్‌గెతిన్స్‌’లో ప్రిన్స్‌ సందడి

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని క్రిస్‌గెతిన్స్‌ జిమ్‌లో గురువారం సినీ హీరో ప్రిన్స్‌ మహేష్‌బాబు సందడి చేశారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని క్రిస్‌గెతిన్స్‌ జిమ్‌లో గురువారం సినీ హీరో ప్రిన్స్‌ మహేష్‌బాబు సందడి చేశారు. తన వ్యక్తిగత ట్రైనర్‌ సతీష్‌ పర్యాద ఏడాది క్రితం ప్రారంభించిన ఈ జిమ్‌ మొదటి వార్షికోత్సవ వేడుకులకు మహేష్‌బాబు హాజరై కేక్‌ కట్‌ చేశారు. నాణ్యమైన శిక్షణ ఇస్తే ఏ సంస్థ అయినా విజయపథంలో దూసుకుపోతుందనడానికి ఈ జిమ్‌ నిదర్శనమని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిమ్‌ సీఈఓ సతీష్‌ పర్యాద, భాగస్వామి శ్రీకాంత్‌ మక్కపాటి పాల్గొన్నారు. – బంజారాహిల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement