ఈగకు.. పసిడి హెల్మెట్ | goldsmith prepares gold helmet for house bee | Sakshi
Sakshi News home page

ఈగకు.. పసిడి హెల్మెట్

Dec 21 2014 10:20 AM | Updated on Sep 2 2017 6:32 PM

ఈగకు.. పసిడి హెల్మెట్

ఈగకు.. పసిడి హెల్మెట్

రాజమౌళి 'ఈగ' సినిమాలో గ్రాఫిక్‌తో ఈగ ముఖానికి రక్షణ కవచం తయారు చేస్తే ..దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన స్వర్ణకారుడు ..

హైదరాబాద్ :  రాజమౌళి 'ఈగ' సినిమాలో గ్రాఫిక్‌తో ఈగ ముఖానికి రక్షణ కవచం తయారు చేస్తే ..దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన స్వర్ణకారుడు బంగారంతో హెల్మెట్ రూపొందించారు. నల్గొండ జిల్లాకు చెందిన రాచకొండ రాజు సూక్ష వస్తువుల తయారీలో దిట్ట. చిన్న జాగ్రత్తతో ప్రాణాలను కాపాడుకోవచ్చన్న సందేశంతో 0.040 మిల్లీగ్రాముల బంగారం వినియోగించి ఈగ తలకు సరిపోయే హెల్మెట్‌ను తయారు చేశారు. సూక్ష్మ వస్తువులు తయారు చేసిన రాజు గతంలో పలు రికార్డులు సాధించారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement