శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద శుక్రవారం కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద శుక్రవారం కస్టమ్స్ అధికారులు బంగారం పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతని వద్ద 320 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని పోలీసులకు అప్పగించారు.