కూకట్పల్లిలో కార్డన్ అండ్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్ | Five arrested by police while on cardan and search in kukatpally | Sakshi
Sakshi News home page

కూకట్పల్లిలో కార్డన్ అండ్ సెర్చ్: రౌడీషీటర్లు అరెస్ట్

Feb 28 2016 6:47 AM | Updated on Sep 3 2017 6:37 PM

కూకట్పల్లి పీఎస్ పరిధిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్ : కూకట్పల్లి పీఎస్ పరిధిలో పోలీసులు ఆదివారం కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఐదుగురు రౌడీషీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే 55 బైక్లు, ఏడు ఆటోలు, నాలుగు కార్లతోపాటు అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలెండర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement