ఆర్థిక శాఖలో 13 కొత్త పోస్టులు | Finance Department In the 13 New posts | Sakshi
Sakshi News home page

ఆర్థిక శాఖలో 13 కొత్త పోస్టులు

Jun 25 2015 4:38 AM | Updated on Sep 3 2017 4:18 AM

ఆర్థిక శాఖలో 13 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ కేటగిరీల్లో 6 రెగ్యులర్ పోస్టులు, 7 సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: ఆర్థిక శాఖలో 13 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ కేటగిరీల్లో 6 రెగ్యులర్ పోస్టులు, 7 సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వాటిలో రెండు జాయింట్ సెక్రటరీ, ఒక డిప్యూటీ సెక్రటరీ, రెండు అసిస్టెంట్ సెక్రటరీ, పీఎస్ టు సెక్రటరీ పోస్టులున్నాయి. వీటితో పాటు సూపర్ న్యూమరరీ జాబితాలో నాలుగు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, రికార్డు అసిస్టెంట్, జమేదార్, డ్రైవర్ పోస్టులు ఒక్కోటి చొప్పున ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement