ప్రత్యేక ఖైదీలుగా ‘డీసీ’ నిందితులు | Deccan chronicle accused treated Special inmates | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ఖైదీలుగా ‘డీసీ’ నిందితులు

Feb 21 2015 12:47 AM | Updated on Sep 2 2017 9:38 PM

రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినకేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ ..

సాక్షి, హైదరాబాద్: రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినకేసులో అరెస్టయి చంచల్‌గూడ  జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వినాయక్ రవిరెడ్డిలను ప్రత్యేక ఖైదీలుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాలని సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement