దైవజ్ఞశర్మ భార్య గుండెపోటుతో మృతి | Daivagna sharma wife anjali dies of cardiac arrest | Sakshi
Sakshi News home page

దైవజ్ఞశర్మ భార్య గుండెపోటుతో మృతి

Apr 9 2017 12:20 AM | Updated on Sep 5 2017 8:17 AM

దైవజ్ఞశర్మ భార్య గుండెపోటుతో మృతి

దైవజ్ఞశర్మ భార్య గుండెపోటుతో మృతి

దైవజ్ఞ శర్మ భార్య అంజలి(52) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ భార్య అంజలి(52) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. రాత్రి పది గంటల సమయంలో తీవ్ర గుండెనొప్పితో స్వగృహంలో కుప్పకూలిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మరణించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement