మళ్లీ రెచ్చిపోయిన చైన్స్నాచర్లు | chain snatching in bn reddy nagar | Sakshi
Sakshi News home page

మళ్లీ రెచ్చిపోయిన చైన్స్నాచర్లు

Oct 12 2016 9:27 AM | Updated on Sep 4 2017 5:00 PM

నగరంలో చైన్స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు.

హైదరాబాద్ : నగరంలో చైన్స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. బీఎన్రెడ్డి నగర్లో బుధవారం శాంతమ్మ అనే మహిళ మెడలోని గొలుసును తెంపుకుని వ్యక్తి.. సమీపంలో బైక్పై ఆగి ఉన్న వ్యక్తితో కలసి పరారైయ్యాడు. దీంతో తెరుకున్న శాంతమ్మ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు వారిని వెంబడించిన... ఫలితం లేకపోయింది.

బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement