బుల్లితెర నటిపై కేసు నమోదు | case filed against sri vani | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటిపై కేసు నమోదు

Jul 13 2016 8:19 PM | Updated on Mar 28 2018 11:26 AM

బుల్లితెర నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పోలీస్ స్టేషన్పై కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ : బుల్లితెర నటి శ్రీవాణిపై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పోలీస్ స్టేషన్పై కేసు నమోదు చేశారు. తమ ఇల్లు కూలగొట్టిందని శ్రీవాణిపై ఆమె వదిన అనూష పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల శ్రీవాణి సోదరుడు బాబ్జీ అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిని కాజేయాలని శ్రీవాణి చూస్తోందని అనూష పోలీసులకు రాసిన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement