బిగ్‌‘సి’లో రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు | Big C to sell Redmi note 4 mobiles | Sakshi
Sakshi News home page

బిగ్‌‘సి’లో రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు

Mar 19 2017 8:42 AM | Updated on Sep 5 2017 6:31 AM

బిగ్‌‘సి’లో రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు

బిగ్‌‘సి’లో రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు

రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌‘సి’లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి.

హైదరాబాద్‌: రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌‘సి’లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఇందుకోసం షావోమి కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ‘బిగ్‌‘సి’ ఒక ప్రకటనలో తెలిపింది. రెడ్‌మి నోట్‌–4 స్మార్ట్‌ఫోన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బిగ్‌‘సి’ షోరూమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని సంస్థ వ్యవస్థాపకుడు, సీఎండీ బాలు చౌదరి తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement