క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు | bathukamma celebrations in cm camp office | Sakshi
Sakshi News home page

క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు

Oct 5 2016 3:38 PM | Updated on Sep 4 2017 4:17 PM

క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు

క్యాంప్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు

కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో కేసీఆర్ కుటుంబ సభ్యులు బతుకమ్మను పేర్చారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, కేటీఆర్ సతీమణి శైలిమ, ఎంపీ కవిత పాల్గొన్నారు. కవిత బతుకమ్మ పాటలు పాడుతూ అందరిని ఉత్తేజపరిచారు. బతుకమ్మ పాటలతో క్యాంపు ఆఫీస్ మర్మోగిపోతోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement