కార్డన్ సెర్చ్.. 100 వాహనాలు సీజ్ | 100 vehicles seaze in cordon search | Sakshi
Sakshi News home page

కార్డన్ సెర్చ్.. 100 వాహనాలు సీజ్

Sep 2 2015 9:56 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పుర, కామాటిపుర, మీర్‌చౌక్, మొఘల్‌పుర ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

చార్మినార్: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పుర, కామాటిపుర, మీర్‌చౌక్, మొఘల్‌పుర ప్రాంతాల్లో సౌత్‌జోన్ పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీర్‌చౌక్, మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ల పరిధిలో సరైన పత్రాలు లేని 100 వాహనాలను సీజ్ చేశారు. బహదూర్‌పుర, కామాటిపుర ప్రాంతంలో దొంగ సొత్తును కొనుగోలు చేస్తున్న సుమారు 13 తుక్కు దుకాణాలను సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement