రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
నకిలీ పాస్‌పోర్టు: వ్యక్తి అరెస్ట్
Mar 9 2016 1:26 PM | Updated on Oct 9 2018 5:39 PM
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి వద్ద నకిలీ పాస్‌పోర్ట్ గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన మహ్మద్ అజహర్ హుస్సేన్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా నకిలీ పాస్‌పోర్టు రాకపోకలు సాగిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement