దండియా మస్తీ | Young girls to play Dandiya game is fun with song competitions | Sakshi
Sakshi News home page

దండియా మస్తీ

Sep 13 2014 12:23 AM | Updated on Oct 20 2018 4:29 PM

దండియా మస్తీ - Sakshi

దండియా మస్తీ

శరద్‌కాంతులు రాకముందే సిటీలో నవరాత్రి సంబురాలు మొదలయ్యాయి. దాండియా ఆటలతో పడుచుల పాటలు పోటీపడ్డాయి..

శరద్‌కాంతులు రాకముందే సిటీలో నవరాత్రి సంబురాలు మొదలయ్యాయి. దాండియా ఆటలతో పడుచుల పాటలు పోటీపడ్డాయి. గార్బాడ్యాన్స్‌తో ఘాగ్రా, చోలీ డిజైనింగ్స్‌లో మెరిసిన మగువలు సందడి చేశారు. ‘ప్రీ నవరాత్రి వార్మప్’ సందర్భంగా శుక్రవారం ఎ లా లిబర్టీ బంకెట్ హాల్‌లో కళ్లు చెదిరే నృత్యంతో అదరహో అనిపించారు. సంజయ్‌లీలా భన్సాలీ రామ్‌లీలా మూవీలోని ఓ పాటకు బొమ్మ తుపాకులు చేతపట్టి యువతులు డ్యాన్స్ చేశారు. కొరియోగ్రాఫర్ మీనా మెహతా, శశి నహతా నిర్వహించిన ఈ కార్యక్రమం ఫ్యాషన్ రంగులద్దుకున్న సంప్రదాయ హంగులను ఏకకాలంలో కళ్లముందుంచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement