బాఘీ’లో టైగర్ షరాఫ్ | Tiger Shroff baghilo | Sakshi
Sakshi News home page

బాఘీ’లో టైగర్ షరాఫ్

Feb 17 2015 12:19 AM | Updated on Sep 2 2017 9:26 PM

బాఘీ’లో టైగర్ షరాఫ్

బాఘీ’లో టైగర్ షరాఫ్

జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ తనయుడు మరోసారి నదియాద్‌వాలా చిత్రంలో నటించనున్నాడు.

జాకీ షరాఫ్ తనయుడు టైగర్ షరాఫ్ తనయుడు మరోసారి నదియాద్‌వాలా చిత్రంలో నటించనున్నాడు. నదియాద్‌వాలా నిర్మించిన ‘హీరోపంతి’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ యంగ్ టైగర్, సాజిద్ నదియాద్‌వాలా, యూటీవీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ‘బాఘీ-రెబల్ ఫర్ లవ్’లో నటించనున్నాడు. ‘హీరోపంతి’ దర్శకుడు సబ్బీర్ ఖానే దీనికి కూడా దర్శకత్వం వహించనున్నాడు. టైగర్-నదియాద్‌వాలా కాంబినేషన్‌లో మరో చిత్రాన్ని రూపొందించనున్న విషయాన్ని సబ్బీర్ ‘ట్విట్టర్’లో వెల్లడించాడు. ఏప్రిల్ 15న దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement