రాయల్ స్టార్‌బక్స్ | Tata Royal starbucks introduced to Citizens | Sakshi
Sakshi News home page

రాయల్ స్టార్‌బక్స్

Oct 2 2014 2:27 AM | Updated on Sep 2 2017 2:14 PM

రాయల్ స్టార్‌బక్స్

రాయల్ స్టార్‌బక్స్

టాటావారి స్టార్‌బక్స్ రుచులు సిటీవాసులకు తొలిసారి పరిచయం అయ్యాయి. చిక్కటి కాఫీతో పాటు చక్కటి కేక్స్, కుకీస్, మఫిన్స్, సాండ్‌విచ్ వంటి ఐటమ్స్ ఈ కాఫీ షాప్‌లో చవులూరిస్తున్నాయి.

టాటావారి స్టార్‌బక్స్ రుచులు సిటీవాసులకు తొలిసారి పరిచయం అయ్యాయి. చిక్కటి కాఫీతో పాటు చక్కటి కేక్స్, కుకీస్, మఫిన్స్, సాండ్‌విచ్ వంటి ఐటమ్స్ ఈ కాఫీ షాప్‌లో చవులూరిస్తున్నాయి. హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటైన ఈ స్టోర్స్ జూబ్లీహిల్స్‌లో కొలువుదీరింది.  ఇక్కడ జరిగిన స్టార్‌బక్స్  ఓపెనింగ్ సెర్మనీలో సినీ ప్రముఖులు తళుక్కుమన్నారు. నమ్రతా శిరోద్కర్‌తో పాటు జూనియర్ మహేష్ గౌతమ్, చార్మి, హర్షవర్ధన్ రాదే తదితరులు ప్రారంభోత్సవంలో సందడి చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement