మధురం | Lovely Miss Madhu Shalini | Sakshi
Sakshi News home page

మధురం

Oct 20 2014 12:36 AM | Updated on Sep 2 2017 3:06 PM

మధురం

మధురం

పెదవులపై చిరునగవుల సోయగం.. బుగ్గల్లో కెంపుల వయ్యారం.. డార్క్ బ్లూ డ్రెస్‌లో..మేని మెరుపుల వెలుగుతో.. కూల్‌గా కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది లవ్లీ భామ మధుశాలిని.

పెదవులపై చిరునగవుల సోయగం.. బుగ్గల్లో కెంపుల వయ్యారం.. డార్క్ బ్లూ డ్రెస్‌లో..మేని మెరుపుల వెలుగుతో.. కూల్‌గా కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది లవ్లీ భామ మధుశాలిని. ఎల్‌బీనగర్‌లోని ‘నేచురల్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్’ ప్రారంభోత్సవంలో మురిపించింది. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవంలో ముద్దుగుమ్మను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నేచురల్స్ సీఈఓ కుమార్‌వేల్ తదితరులు పాల్గొన్నారు.     - నాగోలు

Advertisement
 
Advertisement
Advertisement