కూలీ డబ్బులతో చదివించా.. | learn education with mother wages money | Sakshi
Sakshi News home page

కూలీ డబ్బులతో చదివించా..

Nov 17 2014 10:46 PM | Updated on Sep 2 2017 4:38 PM

కూలీ డబ్బులతో చదివించా..

కూలీ డబ్బులతో చదివించా..

జార్ఖండ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి డి.ఆంజనేయులు తల్లి మణెమ్మకు మాతృవందనం విశిష్ట పురస్కారాన్ని అందజేశారు.

జార్ఖండ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి డి.ఆంజనేయులు తల్లి మణెమ్మకు మాతృవందనం విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీ పనులు చేస్తూ తన కుమారుడిని ఐఏఎస్ చదివించానని తెలిపారు. తన కొడుకు కూడా పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడని మురిసిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement